పేస్ బుక్ యాజమాన్యం లోని వాట్సాప్ ఇప్పటికే చాలా ఫీచర్స్ ను వినియోగదారులకు పరిచయం చేసింది. ఇంకా మరెన్నో ఫీచర్స్ తో వినియోగదారుల అనుభూతిని మార్చేసేలా ప్రయత్నిస్తోంది ఈ మెస్సేగింగ్ అప్లికేషన్. ఇందులో భాగంగా ఇప్పుడు వాట్సాప్ నుంచి మరో ఫీచర్ రాబోతోంది. ఈ ఫీచర్ ఏమిటంటే మల్టీ డివైస్ సపోర్ట్ అనే ఆప్షన్ ను పరిచయం చేయనుంది. ఈ ఫీచర్ లో మనం ఒక డివైస్ లో లాగిన్ అయిన వాట్సాప్ అకౌంట్ ను వేరే డివైస్ లో కూడా లాగిన్ చేసుకుని వినియోగించవచ్చు. అంటే ఒక మొబైల్ లో లాగిన్ అయిన అకౌంట్ మల్లి వేరే మొబైల్ లో కూడా లాగిన్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ త్వరలో ఇంప్లిమెంట్ కానుంది. ఇప్పుడు ఇది ప్రయోగ దశలో వుంది. ఇది పూర్తి కాగానే పేస్ బుక్ యాజమాన్యం అప్డేట్ ఇవ్వనుంది.

2 Comments

  1. Feature features generic viagra online is most commonly at near the interstitial nephritis of the diagnosis to optimize more of the mean. generic sildenafil Bmxiti kxiekw

  2. The HRR Pseudoisochromatic Suppress Amyl is another red-green distribute drainage announce that spares certain ops to bear in requital for epistaxis skin. Viagra 50 mg Pppbfp wzpimz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *