11వ రోజూ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు…

దేశంలో 11వ రోజు చమురు ధరలు పెరిగాయి. బుధవారం పెట్రోల్‌ లీటర్‌ ధర 55 పైసలు, డీజిల్‌ 69 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో గడిచిన 11రోజుల్లో పెట్రోల్‌ లీటర్‌కు రూ.6.02 పైసలు, డీజిల్‌ పై రూ 6.49 ధర పెరిగింది. వరుసగా ధరల పెరుగుదలతో వాహనదారులు ఇబ్బందులు ఎద్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *