ప్రకాశం జిల్లాలోని బేస్తావారి మండలం పూసాలపాడు గ్రామం వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ద్విచక్రవాహనాన్ని కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతదేహాలను సమీప ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *