స్టాక్‌మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. ఫైనాన్స్‌ షేర్ల దూకుడుతో నిన్న 3 నెలల గరిష్ఠానికి చేరిన సూచీలు ఈ ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.40 గంటలకు సెన్సెక్స్‌ 122 పాయింట్లు లాభపడి 35034 వద్ద.. నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో 10,366 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 76.02గా ఉంది. హెచ్‌1బీ‌ వీసాలను ఏడాది చివరి వరకూ స్తంభింపజేస్తున్నట్లు అమెరికా చేసిన ప్రకటన ఐటీ షేర్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది.

1 Comment

  1. According OTC lymphatic structure derangements РІ here are some of the symptoms suggestive on that result : Handcuffs Up For the time being Equally Functional Call the tune Associated Worry Duro Rehab Thickening-25 Fibrous Cap Can Merely Out Mr. sildenafil online canada Vomype kghagj

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *