దేశంలో చమురు ధరల పెరుగుదల అప్రహతిహతంగా కొనసాగుతోంది. దేశ చరిత్రలో 21 రోజుల నుంచి వరుసగా ప్రతిరోజూ చమురు ధరలు పెరగడం ఇదే తొలిసారి. శనివారం పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 21 పైసలు చొప్పున ధర పెరిగింది. దిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.80.38, డీజిల్‌ లీటరు ధర 80.40కి ఎగబాకింది. వీటికి ఆయా రాష్ట్రాల్లో స్థానిక పన్నులు అదనంగా కలవడంతో ధరల్లో ఆమేరకు వ్యత్యాసం కనిపించనుంది. ఈ నెల 7 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్‌పై రూ.9.18, డీజిల్‌పై రూ.10.27 పైసలు పె

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *