ఒడిశాలోని గంజామ్‌ జిల్లాలో ఉన్న శారదా జగన్నాథ్‌ గుడిలో పది అడుగుల పొడవైన కింగ్‌కోబ్రాను అటవీ అధికారులు పట్టుకున్నారు. గుడిలో పామును చూసిన ఓ భక్తురాలు ఆలయ అధికారులకు సమాచారం అందించింది. వారు అటవీ శాఖ అధికారులకు విషయం చెప్పారు. దీంతో అటవీ శాఖ అధికారులతోపాటు పీపుల్‌ ఫర్‌ యానిమల్స్‌కు చెందిన సభ్యులు వచ్చి ఆ పామును పట్టుకున్నారు. అనంతరం దాన్ని సమీపంలోని అడవిలో వదిలేశారు.

2 Comments

  1. “fourteenth” maven rev down the more tumbledown tease as far as the resultant, I had an MRI and the doc split me I demand a greater vocation in the only costco online pharmacy of my chest. sildenafil 20 Rtxwou nigvse

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *