ఇకపై `ఎంసీఏ` రెండేళ్లే… ఈ ఏడాది నుంచే

మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ (ఎంసీఏ) కోర్సు వ్యవధిని మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించినట్లు ఏఐసీటీఈ (ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌) మంగళవారం తెలిపింది.  2020-21 విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అన్ని మాస్టర్‌ కోర్సుల మాదిరిగానే ఎంసీఏ కోర్సు వ్యవధిని కూడా రెండేళ్లకు కుదించాలనే ప్రతిపాదనకు గత ఏడాది  యూజీసీ ఆమోదం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *