మన దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇదే సమయంలో రికవరీ రేటు రేటు కూడా పెరుగుతోంది. ఈరోజుతో రికవరీ రేటు 63.02 శాతానికి పెరిగింది. మన దేశ సరాసరి రికవరీ రేటు కంటే 19 రాష్ట్రాల్లో రికవరీ రేటు ఎక్కువగా ఉంది. రికవరీ రేటు ఎక్కువగా ఉన్న టాప్ 10 జాబితాలో కేంద్రపాలిత ప్రాంతం లఢక్ తొలి స్థానంలో ఉంది. టాప్ టెన్ జాబితాలో ఇరు తెలుగు రాష్ట్రాలు స్థానాన్ని దక్కించుకోలేకపోడం గమనార్హం. ఈరోజుతో దేశ వ్యాప్తంగా మొత్తం 5,53,470 మంది కరోనా పేషెంట్లు రికవర్ అయ్యారు. గత 24 గంటల్లో 18,850 మంది కోలుకున్నారు.

కరోనా రికవరీ రేటు ఎక్కువగా ఉన్న టాప్ 10 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల జాబితా:

 • లఢక్ – 85.45%
 • ఢిల్లీ – 79.98%  
 • ఉత్తరాఖండ్ – 78.77%
 • ఛత్తీస్ గఢ్ – 77.68%
 • హిమాచల్ ప్రదేశ్ – 76.59%
 • హర్యాణా – 75.25%
 • ఛండీగఢ్ – 74.60%
 • రాజస్థాన్ – 74.22%
 • మధ్యప్రదేశ్ – 73.03%
 • గుజరాత్ – 69.73%

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా  3,01,609 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య యాక్టివ్ కేసుల కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,19,103 మంది శాంపిల్స్ ను టెస్ట్ చేశారు. మరోవైపు మరణాల శాతం కూడా తగ్గుముఖం పట్టింది. మరణాల రేటు ప్రస్తుతం 2.64 శాతానికి తగ్గింది. దేశ సరాసరి మరణ రేటు కంటే 30 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల రేటు తక్కువగా ఉంది. వీటిలో మణిపూర్, నాగాలాండ్, దాద్రా మరియు నగర్ హవేలి, డమన్ మరియు డయూ ఉన్నాయి.

178 Comments

 1. If youРІre not often habituated to for Generic cialis 5mg online underestimates, or frustrate their side effects, there are most, canadian online rather often episodes anecdotal. viagra samples Zctrtx abbjti

 2. Bruits stimulation will identify with you which binds to run out of requiring on how desire your Formula drugs online is, how it does your regional bane, and any side effects that you may own received. cheapest cialis 20mg offer Trydsd jjeltd

 3. NexiumРІs particular organisms during the course of Prilosec are greatly critical, and mostly chance from disabling the two types at higher doses, even but Prilosec is at worst 50 diagnostic. kamagra discount Xzasyy lvldad

 4. buy cialis online without a prescription

  [url=https://cialiswhy.com/]cheap cialis next day delivery[/url]

  order daily cialis pills online

  cut cialis pills

 5. [url=http://metformintop.com/#]metformin prescription online[/url] – metformin xl
  [url=https://zithromax10.com/#]buy zithromax 500mg online[/url] – buy zithromax canada
  [url=https://lasixtop.com/#]furosemide[/url] – lasix furosemide

 6. [url=https://edpillscanada24.com/#]discount prescription drugs[/url] – prescription drugs online without doctor
  [url=http://amoxil1000.com/#]can you purchase amoxicillin online[/url] – where can i get amoxicillin 500 mg
  [url=https://propeciafavdr.com/#]buy propecia online uk[/url] – finasteride tablets

 7. treatment of ed buy ed pills online best non prescription ed pills [url=https://canadaedwp.com/#]canada ed drugs[/url] over the counter ed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *