31వరకు బ్రిటన్ విమానాలు రద్దు…

బ్రిటన్‌ నుంచి వచ్చే అన్ని రకాల విమానాలు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కేంద్ర విమానయాన శాఖ ప్రకటించింది. ఈ నెల 31 వరకు విమానాల రద్దు అమలులో ఉంటుందని కేంద్రం తెలిపింది. రేపు అర్ధరాత్రి నుంచి రద్దు నిర్ణయం అమలు అవుతుందని కేంద్రం తెలిపింది. కొత్త రకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ వ్యాప్తి దృష్ట్యా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *