ప్రముఖ నటుడు రజనీకాంత్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. రెండు రోజుల కిందట స్వల్ప అనారోగ్యంతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని, బీపీ అదుపులోకి వచ్చినట్లు అపోలో వైద్య బృందం వెల్లడించిన విషయం తెలిసిందే. ఆరోగ్యం కుదుటపడటంతో రజనీకాంత్‌ను డిశ్చార్జి చేస్తున్నట్లు అపోలో వెల్లడించింది. కాసేపట్లో రజనీకాంత్ చెన్నైకు బయల్దేరనున్నారు.
ఆస్పత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జి…

2020-12-27
Previous Post: శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
Next Post: శామ్సంగ్ కి 9 ఏళ్లలో ఇదే మొదటి సారి