ప్రయాణికుల వాహనాలకు ఎయిర్ బ్యాగ్‌లు తప్పనిసరి…

ప్రయాణికుల వాహనంలో ముందు రెండు సీట్లకు ఎయిర్‌బ్యాగ్‌ తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా వచ్చే అన్ని మోడళ్ల వాహనాలు నియమాన్ని పాటించాలని స్పష్టం చేసింది. 2021 ఏప్రిల్‌ 1 నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఆదేశించింది. పాత వాహనాలు వచ్చే ఏడాది జూన్‌ 1లోపు ఎయిర్‌బ్యాగులను అమర్చుకోవాలని సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *