తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై బీజేపీ అధిష్టానంతో సంజయ్ చర్చించనున్నారు. 20 రోజుల్లో ఆయన మూడోసారి ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి రాష్ట్ర రాజకీయాలపై చర్చించే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. బండి సంజయ్‌కు ఉన్నట్టుండి ఢిల్లీ నుంచి పిలుపురావడంతో రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఢిల్లీకి బండి సంజయ్.. అధిష్టానం నుంచి పిలుపు

2021-01-01
Previous Post: ఓకే కుటుంబంలో 22 మందికి కరోనా… తెలంగాణలో