కర్ణాటకలో గోవధ నిషేదంపై ఆర్డినెన్స్‌కు ఆమోదం…

కర్ణాటకలో గోవధ నిషేదంపై ఆర్డినెన్స్‌కు ఆమోదం…

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న గోవధపై నిషేదం విధిస్తూ చట్టం తీసుకొచ్చింది. గోవధ నిషేదంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిచిన ఆర్డినెన్స్‌పై… గవర్నర్‌ వాజూబాయ్‌ వాలా మంగళవారం సంతకం చేశారు. అయితే… గోవధ నిషేద ముసాయిదా బిల్లుకు రాష్ట్ర దిగువసభ ఆమోదం తెలిపినా.. ఎగువ సభలో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ప్రభుత్వం గోవధ నిషేదంపై ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. తాజాగా ఈ ఆర్డినెన్స్‌పై గవర్నర్‌ సంతకం చేయడంతో ఈ చట్టం అమల్లోకి రానుంది. ఈ చట్టంతో కర్ణాటక రాష్ట్రంలో గోవధ నిషేదం అమలలోకి రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *